ఏపీ జే.ఏ.సి, అమరావతి రాష్ట్ర కార్యవర్గం పిలుపు మేరకు ఉద్యమ కార్యాచరణ లో భాగంగా  12.4.2023  ఉదయం 10. 00 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విజయవాడ అలంకార్ థియేటర్ సెంటర్ లోని ధర్నా చౌక్ వద్ద ఉద్యోగులు, పెన్షనర్ల తో భారీ గా ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయటమైనది. ఉద్యోగులు, CPS ఉద్యోగులు పెన్షనర్లు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల సాధన పై ధర్నా.