పశ్చిమగోదావరి జిల్లా కేంద్రము భీమవరం లో బొప్పరాజు అన్న ను CPS ఉద్యోగులు మర్యాధపుర్వకముగా కలిసి రాష్ట్రంలోని ఉద్యోగ సంఘ నాయకులలో CPS ఉద్యోగుల గురించి ఆలోచించే ఏకైక నాయకుడు బొప్పరాజు అన్న మాత్రమే అని కృతజ్ఞతలు తెలియజేస్తూ 18 వ తేది నిర్వహించే CPS ఉద్యోగుల ధర్నాను జయప్రదము చేస్తామని తెలియజేసారు.