ఈ రోజు ఉదయం 5.30 గంటలకు అనంతపురము RTC డిపో నందు APJAC ల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నల్ల బాడ్జెస్ లతో నిరసన కార్యక్రమము చేయడమైనది మరియు రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన 71 డిమాండ్ల ను వెంటనే ప్రభుత్వం అమలుపరచాలి అని నినాదాలు చేయడమైనది.
ఇట్లు
APJAC ల ఐక్యవేదిక
చైర్మన్ లు
R. N. దివాకర రావు,
Y. అతావుల్లా
జనరల్ సెక్రటరీ
బి. చంద్రశేఖర్ రెడ్డి
జి.వేణు గోపాల్,
0 Comments
Thanks For Your Valuable Feed Back