P.R.C, C.P.S  తదితరసమస్యలు ప్రియతమ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళండి

 ఉద్యోగ,ఉపాధ్యాయుల P.R.C,C.P.S  తదితరసమస్యలు ప్రియతమ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని కోరుతూ కర్నూలు శాసనసభ్యులు శ్రీ M.Aహఫీజ్ ఖాన్ గారికి AP MTF రాష్ట్ర అధ్యక్షులు శ్రీ టి.వెంకటరెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు D.R.గోపాల్ రెడ్డి గారు ప్రాతినిధ్యం చేస్తున్న దృశ్యం.