JAC పిలుపు మేరకు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతున్న గంపలగూడెం ఉపాధ్యాయులు...
DAY1 ZPHS, Naraharipuram, chapadu mandal, kadapa dist
APJAC, APJAC AMARAVATI/APHMA పిలుపుమేరకు నల్లబ్యాడ్జీలు ధరించి మొదటిరోజు నిరసన తెలియజేస్తున్న ఉపాధ్యాయ ఉపాధ్యాయే తర సిబ్బంది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బొండపల్లి విజయనగరం జిల్లా
Podili Govt girls high school
SLTA AP
-----////----//
APJAC, APJAC AMARAVATI/APHMA పిలుపుమేరకు నల్లబ్యాడ్జీలు ధరించి
SLTA రాష్ట్ర అధ్యక్షులు అంకాల్ కొండయ్య ఆధ్వర్యంలో మొదటిరోజు నిరసన తెలియజేస్తున్న జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల యర్రగుంట్ల కడప జిల్లా లోని ఉపాధ్యాయ ఉపాధ్యాయే తర సిబ్బంది
--------@-----@---------
జై JAC అమరావతి జై జై JAC అమరావతి
APJAC, APJAC-AMARAVATI ఐక్యవేదిక పిలుపు మేరకు నిరశనలో భాగంగా నల్లబ్యాడ్జి ధరించి విధులు నిర్వర్తిస్తున్న రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ (SLTA-AP) రాష్ట్ర ప్రధానకార్యదర్శి, APJAC-AMARAVATI రాష్ట్ర కో-ఛైర్మెన్ , FORTO రాష్ట్ర ముఖ్య సలహాదారులు శ్రీ గాండ్లపర్తి శివానందరెడ్డి.
0 Comments
Thanks For Your Valuable Feed Back