డియర్ కామ్రేడ్స్ ,
జెఏసి ఐక్యవేదిక పిలుపుమేరకు జరుగు ఆందోళన కార్యక్రమములు జయప్రదం చేయాలని ఈ రోజు విజయవాడ సబ్ కలెక్టర్ కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగులుకు నల్ల బ్యాడ్జ్ లు పెట్టి ప్రభుత్వం నుండి రావలసిన బెనిఫిట్స్ మరియు డిమాండ్స్ గురించి ఉద్యోగస్తులకు వివరిస్తున్న APJAC అమరావతి రాష్ట్ర సెక్రటరీ జనరల్ వైవీ రావు గారు,APRSA కృష్ణా జిల్లా కార్యదర్శి శ్రీ డి శ్రీనివాస్ , విజయవాడ డివిజన్ అధ్యక్షులు బత్తిన రామకృష్ణ, కార్యదర్శి సి హెచ్ అప్పారావు, ఇతర సంఘ నాయకులు.
0 Comments
Thanks For Your Valuable Feed Back