06-12-2021: ఆర్టీసీ డిపోల వద్ద జేఏసీ ఐక్యవేదిక పిలుపు మేరకు నల్ల బ్యాడ్జెస్ (నిరసన) కార్యక్రమం లో AP PTD ఎంప్లాయీస్ యూనియన్., రాష్ట్రం లోని వివిధ జిల్లాలలోని RTC డిపోలవద్ద నిరసన తెలియ చేసిన APPTD ఉద్యోగులు. వారికి సంఘీభావం తెలియ చేసిన APJAC అమరావతి అద్యక్షకార్యదర్శులు.
కడప డిపో వద్ద నిరసన తెలియ చేస్తున్న ఉద్యోగులు
పులివెందుల డిపో వద్ద నిరసన తెలియ చేస్తున్న ఉద్యోగులు

0 Comments
Thanks For Your Valuable Feed Back