06-12-2021: APJAC అమరావతి ఆధ్వర్యములో పశ్చిమ గోదావరి ఏలూరు పట్టణంలో నిరసన తెలియ చేస్తున్న ఉద్యోగులు, అందరిని ముందుంది నడిపించిన పశ్చిమ గోదావరి జిల్లా చైర్మన్ రమేష్ గారు