ఛలో విజయవాడ ను జయప్రదం చేయండి
న్యాయబద్ధమైన PRC సాధన కోసంఉద్యోగ ఉపాధ్యాయుల తలపెట్టిన అనేక విధాల నిరసన కార్యక్రమాలు జిల్లా స్థాయి లలో చాలా ఉదృతంగాజరుగుతున్నాయి అని forto మరియురాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ గౌరవ అధ్యక్షుడు ఒంటీరు శ్రీనివాసుల రెడ్డి PRC సాధన సమితి అనంతపూర్ కర్నూలు జిల్లా ల ఇంఛార్జి అంకాల్ కొండ య్య లు ఒక ప్రకటనలో తెలిపారు
కొత్త జీతాల వల్ల మాకు నష్టం అని ఉద్యోగులు వాపోతున్న ప్రభుత్వం మాత్రం జీతాలు పెరిగాయి అని వితండవాదం చేస్తుంది ఈ విధంగాప్రభుత్వం మొండి వైఖరి వల్ల సమస్య పరిష్కారం కాకపోవడం మే కాక ఉద్యోగుల పై మరింత కవ్వింపు చర్యలకు పాల్పడుతు ఉద్యమాన్ని అణగదొక్కలని చూస్తుంది అని గణిత పోరం నరసింహ రెడ్డి SLTA ఉపాధ్యక్షుడు జి యన్ సాయి కుమార్ AP CPESE జనార్ధన్ రెడ్డి యం టి ఎ రఫీ వ్యాయామ అధ్యాపకులు ఓబుల్ రెడ్డి విజయమోహన్ రెడ్డి భాస్కర్ రావు యు టీ ఎఫ్ సుందరం
నడిగడ్డ సుధాకర్ పి డి ప్రసాద్ రెడ్డి పి డి లు ప్రభుత్వాన్ని విమర్శించారు, కావున ఉద్యోగ ఉపాధ్యాయ పెన్సరర్ కార్మిక ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు అంద రిీ ఈ సందర్భంగా తెలియజేయు విన్నపం ఏమనగా పి ఆర్ సి సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన ఛలో విజయవాడ ను పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని
ఒంటెరు శ్రీనివాసుల రెడ్డి, అంకాల్ కొండయ్య పిలుపునిచ్చారు
-----------------------
ఒంటెరు శ్రీనివాసుల రెడ్డి అంకాల్ కొండయ్య
Forto గౌరవాధ్యక్షుడు PRC సాధన సమితి
రాష్ట్ర ఇంఛార్జి
0 Comments
Thanks For Your Valuable Feed Back