3 అంశాలు పరిష్కరిస్తేనే చర్చలు
నేడు ప్రభుత్వం PRC & సంబంధిత సమస్యలపై నిర్వహించిన మంత్రుల కమిటీ సమావేశంలో... 25.01.2022 న 9 మందితో కూడిన PRC సాధన సమితి స్టీరింగ్ కమిటీ సభ్యులు ఇచ్చిన 3 అంశాలు అనగా 11వ PRC అశుతోష్ మిశ్రా కమిషన్ నివేదిక ను బహిర్గత చేయాలని, 17 జనవరి న జారీ చేసిన అసంబద్ధ జి. వో లను నిలుపుదల చేయాలని,జనవరి నెలకు పాత జీతాలు మాత్రమే ఇవ్వాలని కోరుతూ 4 గురు చైర్మన్లు బండి శ్రీనివాస రావు, కె ఆర్ సూర్యనారాయణ, కె. వెంకటరామిరెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు గార్లు ప్రాతినిధ్యం సమర్పించారు.
0 Comments
Thanks For Your Valuable Feed Back