11వ PRC అమలు పై నియమించిన మంత్రుల కమిటీ తో ఈ క్రింద తెలిపిన నాలుగు JAC ల నాయకులు రాష్ట్ర PRC స్ట్రగుల్ కమిటీ పక్షాన delegation గా 9 మంది సభ్యులు ఈ రోజు సచివాలయంలో కమిటీ ని కలిసి మా స్ట్రగుల్ కమిటీ లేఖను అందరూ సభ్యులకు అందించడం జరిగింది. 

1. K V Siva Reddy, Genl.Secretary, APNGOs 

2. K Rajesh, AP S Secretariat Assn.,

3. G.  Asker Rao, Genl Secretary, APGEA

4. YV Rao, Secretary General, APJAC, Amaravathi

5. J Hrudaya Raju, Secretary General, APJAC

6. Arava Paul, Secretary General, APGEF

7. V V Muralikrihna Naidu, Treasurer, APJAC  Amaravathi

8. M Krishnaiah, Secretary General, APGEA JAC (PRTU)

9. Ch Joseph Sudheer Babu, STU, FAFTO Chairman