PRC STRUGGLE COMMITTEE STRIKE NOTICE
PRC STRUGGLE COMMITTEE STRIKE NOTICE TO CS
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగుల జిత భత్యాల విషయంలో ప్రభుత్వంతో ఏకాభిప్రాయం రాకుండానే అర్దరాత్రి ఉద్యోగాసంఘాలతో చెప్పాపెట్టకుండా విడుదల చేసిన ప్రభుత్వ ఉత్తర్వులను వేణు వెంటనే నిలుపుదల చేసి ఉద్యోగులు కోరిన విధంగా మరలా ఉత్తర్వులు విడుదల చేసి వారికి న్యాయం చేయాలని ఆందోళన బాట పట్టిన రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాలు అన్ని ఒక తాటి పైకి వచ్చి PRC STRUGGLE COMMITTEE గా ఏర్పడి ఉద్యోగులతో ఉద్యోగ సంఘాలతో నాలుగు స్తంభాల ఆటలా వ్యవహరించిన ప్రభుత్వానికి మొదటి కళ్ళెం వేసి ఉద్యోగులను జితలకోసం రోడ్డు ఎక్కారు అనేలా వ్యవహరిస్తున్న ప్రభుత్వానికి ఘట్టి భుద్ది చెప్పి తాము అనుకున్నవి సాధించే వరకు పోరాడతామని ఈ రోజు ప్రభుత్వానికి ఒక కూటమిగా ఏర్పడిన ఉద్యోగ సంఘాలు సమ్మె నోటిసు ఇవ్వడం జరిగింది
0 Comments
Thanks For Your Valuable Feed Back