2021 ఆగస్టు మాసంలోనే APJAC AMARAAVATHI పక్షాన "కోవిడ్ కారణంగా మరణించిన ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబాలకు 45 రోజుల్లోపు వెంటనే ప్రతి జిల్లాలో ఒక ఉద్జ్యోగా మేళా లాగా పెట్టి వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు కల్పించాలి అని గౌ11ముఖ్యమంత్రి గారికి మెమోరాండం సమర్పించగా పైన తెలిపిన విధంగా గౌ11ముఖ్యమంత్రి గారి అదనపు కార్యదర్శి గారి ద్వారా GAD సెక్రెటరీ గారికి పంపిన..👆 "CMP", తదనంతరం ఇటీవల AP JAC & AP JAC అమరావతి ఇరు JAC ల ఐక్య వేదిక కు గౌ11శ్రీ సజ్జల గారు, CMO ఉన్నతాధికారులు ఇచ్చిన హామీ మేరకు నేడు GAD నుండి ఉత్తర్వులు... ఇది ఉమ్మడి విజయం...
🚩🚩🚩జిందాబాద్ AP JAC & AP JAC AMARAAVATHI ఐక్య వేదిక🚩🚩🚩
🚩🚩🚩బొప్పరాజు అన్న నాయకత్వం వర్ధిల్లాలి🚩🚩🚩
0 Comments
Thanks For Your Valuable Feed Back