సచివాలయంలోని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో మనందరికి సుపరిచితులు, మితభాషి, సేవాతత్పరులు శ్రీ కె ఆదినారాయణ గారికి జాయింట్ సెక్రటరీ, ఫైనాన్సు డిపార్ట్మెంట్ హోదా నుండి అడిషనల్ సెక్రటరీగా(Addl.Secretary to Govt.) పదోన్నతి పొందిన సందర్భంగా వారిని వారి ఛాంబర్ నందు AP JAC అమరావతి ఛైర్మన్ బొప్పరాజు, సెక్రటరీ జనరల్ వై వి రావు, కో ఛైర్మన్ డి ఎస్ కొండయ్య, గుంటూరు జిల్లా JAC చైర్మన్ కె సంగీతరావులచే చిరు  ఆత్మీయ సత్కారం చేయడం జరిగింది.