సజ్జల సోదరుని ఆకస్మిక మరణానికి సానుభూతి తెలిపిన బొప్పరాజు/వై.వి.రావు
 ఈరోజు ది 30/03/21 న గౌరవ ముఖ్యమంత్రి గారి ముఖ్య సలహాదారులు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి సోదరులు సజ్జల దివాకర్ రెడ్డి గారి ఆకస్మిక మరణం చాలబాదాకరమని బొప్పరాజు, వైవీ రావులు పేర్కొన్నారు.

ప్రముఖ పారిశ్రామికవేత్త , స్నేహశీలి, మృదుస్వబావి అయిన దివాకర్ రెడ్డి గారి మరణం పట్ల  వారి కుటుంబానికి మరియు గౌరవ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి  *AP JAC అమరావతి రాష్ట్ర కమిటీ తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని* తెలియచేస్తున్నది.

బొప్పరాజు & వై వి రావు.