APCOS లో ఉద్యోగులు వివిధ రంగాల నుండి వచ్చిన ఉద్యోగుల UAN యూనివర్సల్ అకౌంట్ నెంబర్ తయారుచేయడానికి మీ సంస్థల నుండి వచ్చిన పత్రాలు సరిగా లేవని వాటిని మరలా సమర్పిస్తేనే EPF ఖాతా తెరవడానికి విలు అవుతుంది అని అందువలన అందరు మీ సంస్థల ద్వారా ఈ apcosmd@gmail.com అనే మెయిల్ ID కి అదార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్ మొదటి పేజి మరియు పోన్ నెంబర్ పంపించాలని తెలియచేసారు
2021_Lr.No_83_APCOS_UAN Number_ Documents required


0 Comments
Thanks For Your Valuable Feed Back