APJAC అమరావతి చేసిన విజ్ఞప్తి మేరకు APPTD (APSRTC) సంస్థలో పనిచేస్తున్న ఔట్సొర్సింగ్ ఉద్యోగులకు మన ముఖ్యమంత్రి వర్యులు ప్రతిష్టాత్మకముగా ఏర్పాటు చేసిన APCOS నుండి జీతాలు వచ్చేలా ఉత్తర్వులు 2021_MEMO.NO_TRBO1.TRANSORTC.34.2021.TRP-II.1343771_OUR SOURCING EMP SALARIES THROUGH APCOS వెలువడటం చాలా సంతోషకరముగా వుందని APPTD EU అధ్యక్షులు శ్రీ దామోదర రావు తెలియచేస్తూ, ఇందుకు సహకరించిన APJAC అమరావతి చేర్మన్ బొప్పరాజు గారికి మరియు సెక్రెటరి జనరల్ వై.వి. రావు గారికి కృతజ్ఞతలు తెలియచేసారు.
డౌన్లోడ్ 2021_MEMO.NO_TRBO1.TRANSORTC.34.2021.TRP-II.1343771_OUR SOURCING EMP SALARIES THROUGH APCOS


0 Comments
Thanks For Your Valuable Feed Back