నా కుటుంబం లో మొదటి శుభకార్యంగా నా ఏకైక కుమారుడు చి౹౹"బొప్పరాజు వెంకట యశ్వంత్" కు చి౹౹ల౹౹సౌ౹౹ రాజేశ్వరి కి వివాహం నిశ్చయమైనది... నాకు అత్యంత ఆప్తులైన మీకు తెలియచేయుటకు సంతోషిస్తున్నాను.
సమయము: ఉదయం గం. 11.11 ని.లకు
వేదిక: CSR కళ్యాణ మండపం, కనకదుర్గమ్మ వారధి దగ్గర, తాడేపల్లి.
మీ అమూల్యమైన సమయం పెళ్ళికి హాజరుకావడానికి కేటాయించండి అని సీఎం జగన్ గారిని కోరిన APJAC అమరావతి చైర్మన్ బొప్పరాజు..

0 Comments
Thanks For Your Valuable Feed Back