APJAC అమరావతి స్థాపించిన నాటి నుండి ఆంధ్రప్రదేస్ రాష్ట్రములో పని చేస్తున్న ఉద్యోగులకోరకు ఏంటో నిబద్దత తో నిర్విరామ కృషి చేసి APJAC అమరావతి స్థాపించిన రెండు సంవత్సరాలలో సాధించిన విజయాల పుస్తకమును 2019 లో జరిగిన ద్వితీయ వార్శికోత్సవములో విడుదల చేయడం జరిగింది. దానిని అప్పటిలో డిజిటల్ రూపములో ఉద్యోగులకు అందించలేక పోయాము ఆ సదావకాసము ఇప్పుడు లభించింది. APJAC అమరావతి అభిమానులు సంఘ సభ్యులు ఇక్కడ ఇచ్చిన లింక్ ద్వారా ద్వితీయ వార్శికోత్సములో విడుదల చేసిన పుస్తకమును పొంద వచ్చును.


0 Comments
Thanks For Your Valuable Feed Back