గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ప్రత్యేక హోదా కొరకు చేయతలపెట్టిన ఒక రోజు ధర్నా కార్యక్రమంలో ఏపీ జెఏసి అమరావతి తరఫున ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం అనుసరిస్తున్న నిరంకుశ నియంతృత్వ వైఖరికి నిరసనగా రాష్ట్ర బందులో భాగంగా, Andhra Pradesh Panchyat Raj Enginees Association state President మురళి కృష్ణ నాయుడు గారి ఆదర్యం లో,PR ENC office లో నిరసన ప్రదర్శనలు , బందు చేయడం జరిగింది.
0 Comments
Thanks For Your Valuable Feed Back