అనంతపురం కార్పోరేషన్ DE పై దాడి ని మనమందరం తీవ్రంగా ఖండించాలి దాడి చేసిన  కాంట్రాక్టర్ ను కఠిన చర్యలు తీసుకునే వరకు మన సంఘాలు ఆందోళన చెయ్యాలి.  ఈ మధ్య మునిసిపల్ ఉద్యోగులపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వం విచారణ జరిపి తగుచర్యలు తీసుకోవాలని కోరాలి. ఈ ఘటనపై అనంతపురం ఉద్యోగుల ఏ నిర్ణయం తీసుకున్నా మేమందరం వెంట ఉంటామని తెలియచేస్తున్నాము.
S.కృష్ణ మోహన్
@AP Mpl Ministerial Association.

Since the culprit was been arrested within an hour, We, All municipal corporation employees had decided to raise an agitation, pen down, black ribbon protest  program today ( 05.12.2017 ) anounced by Municipal J.A.C. from 10.00 AM to 6.00 PM. It is for showing unity in employees only, not to disturb public activities (mpl services like drinking water, sanitation, etc).

Respected Associates, please extend ur support and join us in protest if possible at our Municipal corporation, Anantapur premises today at 9am/10 am.
Thank you all....
Chairman/GS APJAC-AMARAVATI,ATP