సుహృద్భావ వాతావరణంలో APJAC AMARAVATI నాయకులతో జరిగిన చర్చలలో ఆత్మీయంగా మాట్లాడిన నారా లోకేష్ గారు ఉద్యోగుల సమస్యలపై సానుకూలంగా స్పందిస్తూ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉద్యోగుల సమస్యలను పరిష్కారించడానికి సిద్ధంగా ఉందని ప్రత్యేకంగా వారి మంత్రిత్వశాఖ కు సంభందించిన ఉద్యోగుల సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చించి పరిష్కారిస్తున్నానని, ఈ రోజు
మీరు నా దృష్టికి తీసుకొని వచ్చిన సమస్యలలో ప్రత్యేకంగా1100-పరిష్కరవేదిక, బయోమెట్రిక్ attendance లాంటి వాటిపై IT కి సంబంధించిన సలహాలు/సూచనలు పై వారికి సానుకూలత ఉన్నదని దానిపై విధానపరమైన నిర్ణయం తీసుకునే నిమిత్తము ముఖ్యమంత్రి గారికి తెలియచేస్తానని మిగిలిన పైన తెలిపిన అన్ని సమస్యలపై చాలా సానుకూలంగా స్పందించారు.




0 Comments
Thanks For Your Valuable Feed Back