రెవిన్యూ బాహుబలి....బొప్పరాజు గారు... సుదీర్ఘ కాలం పెండింగ్ లో ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా 41 మంది సీనియర్ తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్ల ప్రమోషన్ విషయంలో ఇక ప్రమోషన్ రాదు అన్న నిష్ప్రు్హలో ఉన్న తహశీల్దార్లకు వెలుగు రేఖ అయ్యి తన దృష్టికి వచ్చిన 4 నెలల్లోనే తన నాయకత్వ పటిమ అకుంఠిత దీక్ష పట్టుదల నీతి నిజాయితీ నిరంతర persuation అనే "త్రిశూల వ్యూహం" తో ఇదివరలో ఎన్నడూ లేనివిధంగా ఎవరూ ఊహించని విధంగా ఒకేసారి 41 మంది తహశీల్దార్ల కుటుంబాల జీవితాల్లో ప్రమోషన్ దీపావళి వెలుగులు నింపిన శ్రీ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారికి 41 మంది డిప్యూటీ కలెక్టర్లు కృతజ్ఞతలు తెలియజేస్తూ జీవితాంతం వారి నాయకత్వానికి వెన్నంటే ఉంటాము. జఠిలమైన సమస్యలను తీసుకొని వాటి పరిష్కారానికి అహర్నిశలు శ్రమించి విజయాలు సాధించడం వల్లనే అనతికాలంలోనే వారు దాదాపు 83 ఉద్యోగ సంఘాలకు APJAC Amaravathi చైర్మన్ గా ఎదిగారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో శ్రీ బొప్పరాజు గారికి ఆకాశమంత అంకితభావం, భూదేవంత సహనం నీటిలో ఉండే చల్లదనం నిప్పులో ఉండే ఆవేశం వాయు వేగం (పంచభూతాలు) అన్ని కలసి ఉండడం చేత తిరుగులేని నాయకుడైనారు నేడు ఉద్యోగ సమాజానికి బొప్పరాజు గారంటే భరోసా, బొప్పరాజు గారంటే నమ్మకం, బొప్పరాజు గారంటే ఉద్యోగ భద్రత బొప్పరాజు గారు ఉంటే ధైర్యం......
G రామకృష్ణ రెడ్డి అనంతపురం,
భాగ్యరేఖ కర్నూలు,
వెంకట నారాయణమ్మ వెంకటేశ్వర్లు నెల్లూరు,
ఏ జి చిన్న కృష్ణ ఏలూరు,
సరోజిని ప్రకాశం, భాస్కర రెడ్డి వైజాగ్,
లక్ష్మ రెడ్డి విజయనగరం మరియు 34 మంది ఇతర ప్రమోషన్ పొందిన డిప్యూటీ కలెక్టర్లు.
0 Comments
Thanks For Your Valuable Feed Back