పశ్చిమగోదావరి జిల్లా మునిసిపల్ మినిస్టీరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని దిగ్విజయంగా నిర్వహించి క్షేత్ర స్థాయు నుండి మన సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి వాటి సాధనకు నడుం బిగించిన జిల్లా అధ్యక్ష కార్యదర్శిలు  సర్వేశ్వర్రావు, SAI పాషా,  కోటేశ్వరరావు(ఉపాధ్యక్షుడు) , మావుళ్ళు(ట్రెజరర్), ప్రసన్న,  సుబ్బరాజు, శేషగిరి,బషీర్బాబు, జనార్ధన్ తదితర సభ్యులు,
 ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ఉపాధ్యక్షులు శివాజి , కార్యదర్శి శేఖర్ ఆదియ్య గార్లకు  ధన్యవాదములు.. భీమవరంలో సమావేశంతో పాటు చక్కటి ఆతిధ్యం ఏర్పాటు చేసిన SAI పాషా గారికి రాష్ట్ర సంఘం తరుపున ప్రత్యేక ధన్యవాదములు. 
🙏🏻🙏🏻🙏🏻 
ఎస్.కృష్ణ మోహన్
@APMMEA