ఈ రోజు విశాఖపట్నంలో కాంట్రాక్టు నర్సులను  రెగ్యులర్ చేయాలని మరియు ఇతర డిమాండ్లపై  మెడికల్ అండ్ హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ గౌ. పూనం మాలకొండయ్య గారికి  వినతి పత్రాన్ని సమర్పించిన AP స్టాఫ్ నర్సెస్ అసోసియేషన్ ప్రసిడెంట్ భాగ్యాలక్షి గారు