

à°ª్à°°à°ుà°¤్à°µోà°¦్à°¯ోà°—ుà°² సమస్యల పరిà°·్à°•ాà°°ాà°¨ిà°•ి à°œిà°²్à°²ాలలో à°¨ెలకొà°•à°°ోà°œు à°•ేà°Ÿాà°¯ింà°šేà°²ా à°•à°²ెà°•్à°Ÿà°°్ లకు ఉత్తర్à°µుà°²ు ఇవ్వనుà°¨్à°¨ à°ª్à°°à°ుà°¤్à°µం. à°œిà°²్à°²ా à°•à°²ెà°•్à°Ÿà°°్à°²ు à°¸ాà°§ాà°°à°£ à°ª్రజలకు à°ª్à°°à°¤ిà°µాà°°ం à°—్à°°ీà°µియన్à°¸్ à°¡ే à°¨ిà°°్వహిà°¸్à°¤ుà°¨్నట్à°²ుà°—ా ఉద్à°¯ోà°— à°¸ంà°˜ాలకు ,మరిà°¯ు ఉద్à°¯ోà°—ులకు à°¨ెలకొà°•à°¸ాà°°ి à°—్à°°ీà°µియన్à°¸్ à°¡ే à°¨ిà°°్వహింà°šాలని తద్à°µాà°°ా à°…à°¨ేà°• సమస్యలు, à°ªైà°…à°§ిà°•ాà°°ులకు, à°•ోà°°్à°Ÿులవరకు à°ªోà°•ుంà°¡ా సత్వరమే పరిà°·్à°•ారమవుà°¤ాయని à°¬ొà°ª్పరాà°œు à°—ాà°°ి ఆధ్వర్à°¯ంà°²ో APJAC AMARAVATI à°ª్à°°à°¤ిà°¨ిà°§ుà°²ు à°šీà°«్ à°¸ెà°•్à°°ెà°Ÿà°°ీ à°—ాà°°ిà°¨ి కలసి à°µిà°¨్నవిà°¸్à°¤ూ సమర్à°ªింà°šిà°¨ à°®ెà°®ోà°°ాంà°¡ం à°ªై à°šీà°«్ à°¸ెà°•్à°°à°Ÿà°°ీ à°—ాà°°ు à°¸ాà°¨ుà°•ూà°²ంà°—ా à°¸్à°ªంà°¦ింà°šి తదనుà°—ుà°£ంà°—ా ఉత్తర్à°µుà°²ు ఇచ్à°šుà°Ÿà°•ు à°…ంà°—ీà°•à°°ింà°šాà°°ు. ఈసందర్à°à°®ుà°—ా à°¬ొà°ª్పరాà°œు à°—ాà°°ు ఆధ్వర్à°¯ంà°²ో APJAC అమరావతి à°¸ెà°•ెà°Ÿà°°ీ జనరల్ à°«à°£ి à°ªేà°°్à°°ాà°œు, à°•ో à°šైà°°్మన్ à°°à°µి à°•ుà°®ాà°°్, à°•ృà°·్à°£ా à°œిà°²్à°²ా à°šైà°°్మన్ D.ఈశ్వర్, à°¡్à°°ైవర్à°¸్ à°…à°¸ోà°¸ిà°¯ేà°·à°¨్ à°…à°§్యక్à°·ుà°¡ు à°•ొంà°¡à°¯్à°¯ తదితర à°¨ాయకుà°²ు à°ªాà°²్à°—ొà°¨్à°¨ాà°°ు.

0 Comments
Thanks For Your Valuable Feed Back