కామ్రేడ్ టి.సుధాకర్ ప్రసాద్ వారి 16 వ వర్దంతిని  కలెక్టరేట్  రెవెన్యూ భవన్ నందు  నిర్వహించి ఆ మహనాయకునికి ఘనంగా నివాళులర్పించడమైనది. ఈ కార్యక్రమంలో మన DRO In-charge Sri Raghunath Garu, ముఖ్యఅతిధిగా, ఆలాగే AO, all Section supdts. with staff, APRSA రాష్ట్ర మాజీ నాయకులు పి. మల్లికార్జున, జిల్లా ట్రెజరీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు శంకరనారాయణ, సహకార శాఖ నాయకులు మల్రాయుడు వారి సభ్యులు, సర్వే శాఖ నాయకులు సిబ్బంది, దాదాపు 150 మంది హాజరయ్యారు. నాయకులు దివంగత నాయకుని సేవలతోపాటు ఆయన పోరాటపటిమని కొనియాడారు......శీలా జయరామప్ప, అధ్యక్షులు, APRSA & Chairman,  APJAC-AMARAVATI, అనంతపురం