విజయనగరంలో ఘనంగా కా. తోట. సుధాకర ప్రసాద్ వర్ధంతి వేడుకలు నిర్వహించారు, కార్యక్రమం నందు JAC, AMARAVATHI, VIZIANAGARAM BRANCH, General secretary P.Ramachandrarao, మరియు JAC సభ్యులు, Sri T. Govinda, president, APRSA, VIZIANAGARAM మరియు ఇతర రెవెన్యూ సభ్యులు పాల్గొన్నారు