ప్రెస్ నోట్ - AP JAC Amaravati
తేది-21-8-2017.
వరుసగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబుర్లు అందిస్తున్న ప్రభుత్వం నేడు మరియొక తీపికబురును G.O.Ms.No.114, GA (Ser.A) Dept dt 21.8.2017 ద్వారా మన గౌ:ముఖ్యమంత్రి గారు నేడు మరియొక చారిత్రక నిర్ణయం తీసుకున్నారు.
2. Non Gazetted ఉద్యోగులుకు -60,000/-,
3.Gazetted ఉద్యోగులకు - రూ.80,000/- exgratia గా నగదు రూపంలో చెల్లించేవారు.
దాదాపు 10 సంవత్సరాల క్రితం ధరలు, నేటి ధరలు కు చాలా వ్యత్యాసం ఉన్నందున ప్రత్యేకంగా సదరు కుటుంబం చనిపోయిన వ్యక్తికి కార్చుపెట్టిన ఆసుపత్రి ఖర్చులు, తాద్వారా ఏర్పడిన అప్పులు తీర్చికునే శక్తి కుడా ఉండదని మరియు కేంద్ర ప్రభుత్వం కూడా సదరు రేట్లు పెంచినందున Central Price Index(CPI) పాత exgratia రేట్లు పెంచమని A P రెవెన్యూ ఉద్యోగుల సంఘం పక్షాన 2014 నుండి కోరగా నేడు గౌ:CM గారు సదరు రేట్లను ఈ క్రింది విధంగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు..
1. నాల్గవ తరగతి ఉద్యోగులకు-5,00,0008/-
2. Non Gazetted ఉద్యోగులుకు -8,00,000/-
3.Gazetted ఉద్యోగులకు - రూ.10,00,000/- exgratia గా నగదు రూపంలో చెల్లించాలని నేడు ఉత్తర్వులు జారీచేశారు.
ఇంత భారీ మొత్తాన్ని నగదురూపంలో చెల్లించేందుకు ఉత్తర్వులు జారీచేసిన గౌ11ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న పది లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు లక్షా పదివేల మంది పోలీసులు వారికి జీవిత కాలం ఋణపడి ఉంటారని, ఎప్పటికి వారిని మరచిపోలేరని తెలుపుతూ, నవ్యాంధ్రప్రదేశ్ కొరకు వారు పడే కష్టంలో మా వంతు గా పూర్తిగా నిజాయితీగా కష్టపడి పనిచేస్తామని తెలియచేస్తున్నాము.
ప్రత్యేకంగా ఈ ఉత్తర్వులు ఆమోదానికి, విడుదలకు కృషీచేసిన ఉద్యోగుల పట్ల దయార్ద్ర హృదయంకల Spl CS to CM శ్రీ సతీష్ చంద్ర IAS గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు.
బొప్పరాజు, State President, AP Revenue Services Assn & Chairman, AP JAC Amaravati మరియు T V ఫణి, Secretary General, AP JAC Amaravati.
తేది-21-8-2017.
వరుసగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబుర్లు అందిస్తున్న ప్రభుత్వం నేడు మరియొక తీపికబురును G.O.Ms.No.114, GA (Ser.A) Dept dt 21.8.2017 ద్వారా మన గౌ:ముఖ్యమంత్రి గారు నేడు మరియొక చారిత్రక నిర్ణయం తీసుకున్నారు.
" చనిపోయిన ఉద్యోగి కుటుంబంలో ఎవరూ కారుణ్య నియామకం క్రింద అర్హతలేక ఉద్యోగం తీసుకోకపోతే గతంలో10 సంవత్సరాల క్రితం..
1. నాల్గవ తరగతి ఉద్యోగులకు-40,000/-,2. Non Gazetted ఉద్యోగులుకు -60,000/-,
3.Gazetted ఉద్యోగులకు - రూ.80,000/- exgratia గా నగదు రూపంలో చెల్లించేవారు.
దాదాపు 10 సంవత్సరాల క్రితం ధరలు, నేటి ధరలు కు చాలా వ్యత్యాసం ఉన్నందున ప్రత్యేకంగా సదరు కుటుంబం చనిపోయిన వ్యక్తికి కార్చుపెట్టిన ఆసుపత్రి ఖర్చులు, తాద్వారా ఏర్పడిన అప్పులు తీర్చికునే శక్తి కుడా ఉండదని మరియు కేంద్ర ప్రభుత్వం కూడా సదరు రేట్లు పెంచినందున Central Price Index(CPI) పాత exgratia రేట్లు పెంచమని A P రెవెన్యూ ఉద్యోగుల సంఘం పక్షాన 2014 నుండి కోరగా నేడు గౌ:CM గారు సదరు రేట్లను ఈ క్రింది విధంగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు..
1. నాల్గవ తరగతి ఉద్యోగులకు-5,00,0008/-
2. Non Gazetted ఉద్యోగులుకు -8,00,000/-
3.Gazetted ఉద్యోగులకు - రూ.10,00,000/- exgratia గా నగదు రూపంలో చెల్లించాలని నేడు ఉత్తర్వులు జారీచేశారు.
ఇంత భారీ మొత్తాన్ని నగదురూపంలో చెల్లించేందుకు ఉత్తర్వులు జారీచేసిన గౌ11ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న పది లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు లక్షా పదివేల మంది పోలీసులు వారికి జీవిత కాలం ఋణపడి ఉంటారని, ఎప్పటికి వారిని మరచిపోలేరని తెలుపుతూ, నవ్యాంధ్రప్రదేశ్ కొరకు వారు పడే కష్టంలో మా వంతు గా పూర్తిగా నిజాయితీగా కష్టపడి పనిచేస్తామని తెలియచేస్తున్నాము.
ప్రత్యేకంగా ఈ ఉత్తర్వులు ఆమోదానికి, విడుదలకు కృషీచేసిన ఉద్యోగుల పట్ల దయార్ద్ర హృదయంకల Spl CS to CM శ్రీ సతీష్ చంద్ర IAS గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు.
బొప్పరాజు, State President, AP Revenue Services Assn & Chairman, AP JAC Amaravati మరియు T V ఫణి, Secretary General, AP JAC Amaravati.

0 Comments
Thanks For Your Valuable Feed Back