CPS రద్దు కై సెప్టెంబర్ 1 న జరగనున్న మిలినియన్ మార్చ్ ను విజయవంతం చేయాలని ఎ .పి.జె .ఎ .సి.అమరావతి పిలుపు . అందుకు సంబందించిన గోడపత్రిక విడుదుదలచేసిన ఎ .పి.జె .ఎ .సి.అమరావతి ఐక్యం ... పోరాటం ...విజయం ... ఎ .పి.జె .ఎ .సి. అమరావతి పిలుపు ఉద్యోగుల సమస్యలపై నిరంతరం కృషి....పట్టుదల ....విజయం సిపియస్ ....అంతం.... ఈ మిలినియన్ మార్చ్ ప్రతి ఉద్యోగి పాల్గొని సిపియస్ ఉద్యోగులకు అండగా నిలబడి విజయవంతం చేయాలనీ కోరుతూ మీ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఎ .పి.జె .ఎ .సి.అమరావతి చైర్మన్


0 Comments
Thanks For Your Valuable Feed Back