ఓ నావికుడా! నా నాయకుడా!
మన భయంకర ప్రయాణం ముగిసింది.
మన AP JAC ఓడ ప్రతి ప్రమాదాన్నీ తట్టుకుని నిలబడింది,
మనం లక్ష్యాన్ని సాధించగలిగాం
అదిగో, రేవు సమీపిస్తోంది, గంటలు వినబడుతున్నై
ప్రజలు ఉత్సాహంతో ఉరకలువేస్తున్నారు,
సాహసయాత్రముగించిన ఈ apjac ఓడను నిలకడగా లంగరు వేస్తుంటే
అందరికళ్ళూ దాని మీదే, నీమీదే ఆనందంగా…
ఓ నాయకుడా! నా నావికుడా!! మా హృదయ జేగంటలు ఒక్కసారి విను!
ఒక్క సారి విను! మా కోసం నీవిచ్చిన జండా ఊపుతున్నారు!
నీ కోసమే మా చప్పట్లు మేళాలై మధురంగా మ్రోగుతున్నాయి;
మా నవ్వుల పూలదండలూ, ఉల్లాసంతో అలంకరించిన మాలలూ నీ కోసమే,
నీ కోసమే తీరం తీరం అంతా జనసమ్మర్దమౌతోంది
నీ కోసమే ఉద్యోగులంతా నీ పేరే జపిస్తున్నారు
జిందాబాద్ నాయకుడా! అంటూ
13 జిల్లాల ఉద్యోగులూ అలల తీరాల్లారా! హర్షధ్వానాలు చేస్తున్నారు
సమస్త ఘంటికులై నిర్విరామంగా విజయ గంట మ్రోగిస్తూనే ఉన్నారు
వందనం అభినందనం...
..
మన ఉద్యోగసమాజ స్వప్నాన్ని సాకారం చేసిన మన నాయకులు
శ్రీ Bopparaju venkateswarlu చైర్మన్ గారికి,
TV Phani Peraju సెక్రటరి జనరల్ గారికి
Department of Cooperation తరపున అభినందనలు.. D vijaya kumar, secretary,AP coop service association,krishna unit.



0 Comments
Thanks For Your Valuable Feed Back