మిత్రులారా! ఇప్పటివరకు మన ఫైల్ ఫైనాన్స్ లో వుంది అన్నారే గాని మనకు ఆ ఫైలు చూపించిన ఒక్క నాయకుడి పేరు చెప్పండి??
కాని నిన్న మనల్ని తన కారులో సచివాలయానికి తీసుకెళ్లి ఫైనాన్స్ లో మనకోసమ్ 1hour వైట్ చేసి S.O తో మాట్లాడి ఫైలు ఓపెన్ చేయించి మనకు చూయఇంచి నిజాలు తెలుసుకొనేలా చేసిన బొప్పరాజు వెంకటేశ్వర్లు గారి కి మనం ఎన్నిసార్లు కృతఘ్నతలు చెప్పినా తక్కువే మన హామి పత్ర ఉపాధ్యాయులు లో వివిధ సన్ ఘాలలో మండల,జిల్లా, రాస్ట్ర స్టాయిలో పనిచెసే నాయకులుగా వున్న వారు వున్నారుMCL laతో దగ్గరగా వుండే వారు వున్నారు కానీ ఏ నాయకుడు ఐనా మనల్ని ఇంతవరకు సచివాలయం దరిదాపు లకు తీసుకెళ్లాడా...మనఫైల్ ఎవరికైనా చూయించారా...ఆలోచించండి.
మిత్రులారా...ఆయన మన డిపార్ట్‌మెంట్ కాదు,(రెవిన్యూ) మనం ఆయనకు తెలియదు కానీ ఒకే ఒక్క సారి మనం అడగగానే ఇధి మా 3000 మంది ఉద్యోగులు సమస్య అని ముందుకు వచ్చాడు ...S.O తో వాధించాడు ఫైలు ఓపెన్ చేయిచాడు మనకు చూయించాడు......he is the leader..👏👏👏👏👏👏

0 Comments
Thanks For Your Valuable Feed Back