APJAC అమరావతి గోడ పత్రికను ఆవిష్కరిస్తున్న అనంతపురం జిల్లా చైర్మన్ జయరామప్ప,ఫణి రాజ్,జనరల్ సెక్రటరీ,శ్రీమతి చాముందేశ్వరి,వైస్ చైర్మన్, శ్రీమతి శిరీష సెక్రటరీ, భాస్కర్,డ్రైవర్స్ సంఘం,అనిల్ రాజ్,వైద్య ఆరోగ్య శాఖ,నాగభూషణం,డిప్యూటీ తహసీల్దార్,కాలెక్టరేట్, శ్రీ రామంజినీయరెడ్డి,డిప్యూటీ తహసీల్దార్ మరియు షకీర్ కంప్యూటర్స్ ఆపరేటర్స్ సంఘం,జలందర్ రెడ్డి, అంధ ఉద్యోగుల సంఘం మొదలగు వారు పాల్గొన్నారు