ఉద్యోగులకై అంగలార్చే వాడు
పరిష్కార మార్గాలకై పరితపించే వాడు
చేసే పనులకై ఎదురుచూసే వాడు
శ్రమలను స్వీకరించేవాడు
కీర్తి కలవాడు
విమర్శలను సహించే వాడు
సలహాలను స్వీకరించే వాడు
కుల జాడ్యం లేని వాడు
ప్రాంతీయ భేదం లేని వాడు
ఆదరి వాడు
పనిని ప్రేమించిన వాడు
అందరినీ స్నేహించేవాడు
సమభావం కల వాడు
ఉద్యోగ వ్యతిరేక విధానాలను ప్రశ్నించే వాడు
ఉద్యోగ సమస్యలపై స్పందించే వాడు
ఉద్యోగ గళమై పల్లవించిన వాడు
ఉద్యమాలకు ఊపిరైన వాడు
శాంతి కలిగిన వాడు
ఉద్యోగ సంక్షేమాన్ని కాంక్షించే వాడు
ఉజ్వల భవిష్యత్తును అందించే వాడు
అనైక్యతను ఛేదించిన వాడు
సమైక్యతను సాధించిన వాడు
నాయకుడై వికసించిన వాడు
ప్రబోధమై పరిమళించిన వాడు
నిత్య చైతన్యమై ప్రభవించిన వాడు
మనలను నడిపించేవాడు
ఓకే ఒక్కడు అతడే బొప్పారాజు........ జిందాబాద్ APJAC,Amaravati.


0 Comments
Thanks For Your Valuable Feed Back