CPS ఎంప్లాయిస్ కల.. మాకు మా కుటుంబాలకు భరోసా కావాలని. మా కెందుకు పెన్షన్ రాదని.. AP JAC అమరావతి ఓ మహావృక్షంలా.. చిగురుటాకులా వణుకుతున్న CPS ఉద్యోగికి రా.. మిత్రమా ఆశ్రయం పొందు.. సాధనకు కలసి ప్రయత్నిద్దాం అన్నది.. అప్పటి వరకు భరోసా దొరకని.. ఒంటరి యోధుడు.. తోడు నీడకై వెతుకుతూ.. పెద్ద పెద్ద నాయకులు అనిపించుకుంటున్న వాళ్ల మాటలతో మనస్సు గాయమై ఉన్నవారు..
  AP JAC అమరావతి నీడన సేదదీరి.. AP JAC అమరావతి ఛైర్మన్ "బొప్పరాజు" మెప్పుదలతో.. ప్రభుత్వాన్ని ఒప్పుదల చేయించి.. మొన్నటికి మొన్న.. *గ్రాడ్యుటీ జీవోనేడు కొంతలో కొంత ఊరటనిచ్చే.. ఫ్యామిలీ పెన్షన్ జీవో.
   ఇంత కంటే 🎇🌇 దీపావళి🌠🌅 ఆనంద హేళలు ఏముంటాయి ఆ ఉద్యోగుల కుటుంబాలలో..మరి ఏవి మన CPS ఉద్యోగుల సంబరాలు.. చేయండీ.. ప్రెస్ లకు ఇవ్వండి..   ఇంతకంటే సాధించాల్సినది చాలా ఉన్నదని AP JAC అమరావతి నాయకత్వనికి నిరంతరం గుర్తుంటూనే ఉంది..
  ఉద్యోగుల సమస్యల పరిష్కారాలకు AP JAC అమరావతి కృషికి మనం మరింత తోడవుదాం.. Ap VROs అసోసియేషన్ రాష్ట్రకమిటి