APNGOs JAC జూన్ 6వ తారీకు రాష్ట్ర వ్యాప్త ధర్నాకు పిలుపునిచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే.
ఉద్యోగుల సమస్యలపై ఎవరు పోరాడినా స్వాగతిస్తాము.
కానీ
A. ఒకప్ప్పటి JAC కార్యవర్గ నిర్ణయం తో 2016 సెప్టెంబర్ 27 తేదీన CPS ఉద్యోగుల విషయము ఇతర డిమాండ్ల పై ధర్నాకు పిలుపునిచ్చి ఏ ఒక్కరితో చెప్పకుండా కనీసం మంత్రులస్థాయిలోనైనా చర్చలు జరగకుండా రెండు రోజుల ముందు ఎందుకు ధర్నా రద్దు చేశారు ?
B.ఏ డిమాండ్ల కోసం ధర్నాకు పిలుపునిచ్చి వాయిదా వేసరో , ఆ డిమాండ్ల తాలూకా పైల్స్ యొక్క ప్రస్తుత పరిస్థితి తెలిసే మళ్ళీ ధర్నాకు పిలుపునిచ్చారా ? లేక ఆ ఫైల్స్ గురించి ఇప్పటిదాకా పట్టించుకోలేదా ??
C. నాటి చర్చలు సఫలం అన్నారు....మరి..ఏ చర్చలు విఫలమైనవి అని పిలుపునిచ్చారు ?
D.ప్రభుత్వం లో ఎంతో పరపతి ఉంది అని చెప్పుకునే మీకు సదరు సమస్యలు పరిష్కరించడం మీకు ఒక లెక్కా. తమ పరపతితో పనులు చేయించకుండా ధర్నాకు పిలుపునివ్వడం , ఇంకా చాలా ముఖ్యమైన డిమాండ్లు లిస్ట్ లో చేర్చకపోవడం ఇవన్నీ ఒక సామాన్య ఉద్యోగి మదిలో మెదులుతున్న అనుమానాలు.
2. రాష్టం లోని దాదాపు 80 ముఖ్యమైన సంఘాలు కలిసి ఏర్పాటు చేసుకున్న APJAC AMARAVATI ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నది. 9 జిల్లాలలో ఎన్నికలు పూర్తి చేసుకొని జిల్లా కమిటీలు ఏర్పాటు చేసుకొని మిగిలిన నాలుగు జిల్లాల ఎన్నికలు జూన్ నెలలో పూర్తి చేసేటట్లుగాను మరియు అన్ని జిల్లాలలో జులై నెలాఖరులోగా ప్రతి మండల స్ధాయిలో కమిటీలు ఎన్నుకొనేటట్లు ప్రణాళికలు చేసుకొని యున్నాము.
రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటైన కేవలం 2 మాసాలలోనే APJAC AMARAVATI అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలు ప్రభుత్వం దృష్టి కి తీసుకుపోయి ఒక్కొక్కటిగా పరిష్కరించుకునే దిశగా అడుగులు వేస్తోంది.... అందులో ప్రధానంగా....
1. పోరాటాలు మర్చిపోతున్న మనకు 2014 నుండి వాటిని గుర్తుచేస్తున్న మన CPS సోదరుల ఉద్యోగుల సంఘం మరియు APJAC AMARAVATHI ద్వారా ఉన్నతాధికారులు మరియు అనేకమంది మంత్రులును కలిసి CPS ఉద్యోగులకు గ్రాట్యుటి /ఫ్యామిలీ పెన్షన్ ఫైల్ పరిష్కారం కోసం నిత్యం వెంటపడి వారికి నిజాలు వివరించి రేపోమాపో కేబినెట్ అనుమతి పొందబోతున్న స్థితికి తీసుకొచ్చింది... APJAC AMARAVATI.
2.అతి తక్కువ టైం లో GOM(Group of Minister's)ని రెండు సార్లు కలసి కాంట్రాక్టు ఉద్యోగుల కోసం వివరించి ప్రభుత్వం లో ఆ ఫైల్ కొరకు శ్రమించి ప్రస్తుతానికి వారి జీతాలు పెంపుదలకు కారణమైనది.. APJAC AMARAVATHI
3.ది.13-01-2016 లో సాక్షాత్తూ ముఖ్యమంత్రి గారు హెల్త్ కార్డ్స్ విషయం లో మీటింగ్ పెట్టి ప్రతిష్టంభన ఉన్న కొన్ని వైద్య సేవలు రేట్లు పెంచటానికి ఒప్పుకొన్నప్పటికీ ఇప్పటికీ హెల్త్ కార్డులు అమలు కానీ సమయంలో బొప్పరాజు గారి చొరవతో అన్ని విషయాలను సంబంధిత అధికారులకు,సి.ఏం.ఓ లో అధికారులకు వివరించుటయే కాక, EHS మేనేజ్ మెంట్ కమిటీ లో కూడ ప్రధాన భూమిక పోషించి హాస్పిటల్ అసోసియేషన్ వారు కోరినట్లు వైద్య సేవల రేట్లు పెంపుదల G.Oను వారం రోజులు క్రితం ఇప్పించిన ఘనత apjac అమరావతిది అనే సంగతి మనకందరికీ తెలుసు.
4. ఎప్పటినుండో పరిష్కారానికి నోచుకోని ప్రభుత్వ డాక్టర్ల టైం బౌండ్ పెస్కెల్స్ మరియు టైబౌండ్ ప్రమోషన్స్ మరియు ఇతర సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ డాక్టర్ల సంఘం తో కలసి APJAC AMARAVATI చేసిన కృషి సత్పలితాలకు నాంది పలికినది.
5. ఎప్పటి నుండో పెండింగ్ ఉన్న MPDO ప్రమోషన్ విషయం లో ఉన్న అడ్డంకు లు తొలిగించటంలో ఆ సంఘానికి సహకరించి వారి ప్రమోషన్ కల నెర వేరటంలో ప్రముఖ పాత్ర పొషించింది APJAC AMARAVATHI.
6. 2008 లో రిక్రూట్ అయిన హామీ పత్రాల ఉపాద్యాయుల జీతాలలో ఉన్న తేడాలను సవరించడం కోసం సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న వారు APJAC AMARAVATHI కలువగానే బొప్పరాజు గారు మరుగున పడిన ఆ సమస్య ను స్వీకరించి ముందుకు తీసుకుని వెళుతున్న విషయం విధితమే...
ఇలా చెప్పుకుంటూ పోతే....రోజూ ఏదో ఒక విషయంలో ఎదో ఒక సంఘాన్ని తీసుకుని సచివాలయంకు పోతూనే వుంటారు...మన apjac అమరావతి నాయకత్వం.
ఒక్క విషయం మాత్రం వాస్తవం... AP jac అమరావతి పూర్తి స్థాయిలో జిల్లా మరియు మండల స్థాయిలలో కార్యవరవర్గాల ఏర్పాటు త్వరలో పూర్తి కాగానే ఉద్యోగ, ఉపాధ్యాయ,కార్మిక మరియు విశ్రాంత ఉద్యోగుల ఐక్యకార్యాచరణ సమితి ద్వారా మన న్యాయమైన డిమాండ్లు పరిష్కారానికి ప్రభుత్వంను ఒప్పించి, మెప్పించి పరిష్కరించలేని పక్షంలో పూర్తి స్థాయి కార్యాచరణతో ప్రభుత్వంతో పోరాటానికి APJAC AMARAVATI ఎప్పుడు సిద్ధమే...సిద్ధమే..సిద్ధమే.

0 Comments
Thanks For Your Valuable Feed Back