CPS ఉద్యోగులకు గ్రాట్యుటి  ఆమోదించినందుకు  కృతజ్ఞతలు తెలియజేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు గారికీ పుష్పగుచం అందజేసుతున్న ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు,ఫణి,ఆరవ పాల్, జాన్ హెన్రీ, ఈశ్వర్, సీఎం దాస్ తదితరులు పాల్గొన్నారు.