ఏపీ జేఏసీ అమరావతి పశ్చిమ గోదావరి ఆవిర్భావ సభ.పశ్చిమగోదావరి జిల్లా APJAC AMARAVATI జిల్లా కార్యవర్గ సమావేశము సందర్భముగా ఏ జిల్లాలోనూ లేనివిధముగా అతిపెద్ద ర్యాలీ జరిగినతీరు అద్భుతం .  ప్రస్తుతం హాలు పట్టనంత స్థాయిలో వచ్చిన ఉద్యోగులతో ఉత్సాహంగా సభ జరుగుతున్నదని తెలియచేయడానికి సంతోషిస్తున్నాము.బొప్పరాజు మరియు ఫణి.