రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లీం  సోదరసోదరిమణులకు శుభాకాంక్షలు : ఏపీ జేఏసీ అమరావతి

రంజాన్ పర్వదినాన్ని అందరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని  భక్తి శ్రద్దలతో నెలరోజులు పాటు కఠినమైన ఉపవాసదీక్షల తర్వాత నిర్వహించుకునే రంజాన్ పర్వదినాన్ని  శాంతి, పరస్పర సహకారం,ఐకమత్యంతో జరుపుకోవాలి.... మీ బొప్పరాజు మరియు ఫణి