శ్రీకాకుళం జిల్లా APJAC AMARAVATI జిల్లా కార్యవర్గ ఆవిర్భావ సభ , ఉదయం 10 గంటలకే హాలు పూర్తిగా నిండిపోయి ఉద్యోగులు నిలబడే పరిస్థితి ఏర్పడినది.
అత్యంత అంకితభావంతో జిల్లా నాయకత్వం చేసిన పనికి ఇక్కడికి వచ్చిన జనం సాక్షిగా నిలిచారు. వచ్చిన ఉద్యోగుల ప్రోత్సాహంతో అత్యంత ఉత్సహంగా జరుగుతున్నది.
0 Comments
Thanks For Your Valuable Feed Back