ఈరోజు నెల్లూరులో జరిగిన విలేకరుల సమావేశములో బొప్పరాజు గారు వెల్లడించిన అంశాలు.
1. 28.05.17 న జరిగిన APJAC AMARAVATI రాష్ట్ర సెక్రటేరియట్ సమావేశములో నిర్ణయం ప్రకారం ఈనెల 6 వ తేదిన APNGOs JAC చేయతలపెట్టిన ధర్నాలకుAPJAC AMARAVATI కి ఏ సంభందము లేదు.
2. APJAC AMARAVATI సభ్య సంఘాల సంబంధించిన ఏ కేడర్ కూడా ఈధర్నాలలో పాల్గొనడం లేదు
3.APJAC AMARAVATI రాష్ట్ర,మరియు జిల్లా స్థాయి నిర్మాణాలు పూర్తిచేసుకుని మండలస్థాయి నిర్మాణం జరగవలసియున్నది. మరొక నెలరోజులలో సదరు నిర్మాణాన్ని కూడా పూర్తిచేసుకుని దేనికైనా సర్వసన్నద్దం అవుతున్నది.
3. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2 వతేదీనుండి 8 తేదీ వరకు నవనిర్మాణదీక్షలో పూర్తిస్థాయిలో పాల్గొనడానికి APJAC AMARAVATI రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకొనియున్నది
4. ,APJAC ప్రభుత్వానికి సమర్పించిన40 డిమాండ్ల లో ప్రధానమైన డిమాండ్లయిన సీపీస్ ఉద్యోగుల గ్రాట్యుటీ మరియు ఫ్యామిలి పెన్షన్, ఉగ్యోగుల ఆరోగ్య కార్డులు,
కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ , ప్రభుత్వ డాక్టర్ల టైబౌండ్ స్కెల్స్ మరియు టైబౌండ్ ప్రమోషన్స్ ,విశ్రాంత ఉద్యోగుల అదనపు పెన్షన్, వివిధ డిపార్ట్మెంట్ ఉద్యోగుల ప్రమోషన్స్ మొదలగువాటిపై వివిధ స్థాయిల్లో చర్చలు సానుకూలంగా జరుగుతున్నవి.

0 Comments
Thanks For Your Valuable Feed Back