సెక్రటరీ జనరల్ ఫణి పేర్రాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు. బొప్పారాజు గారి నాయకత్వంలో మీ ఇద్దరి నాయకత్వం ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని అందుకు మన ఏపీ జేఏసీ అమరావతి సభ్యుల తోడ్పాటు ఎల్లపుడు ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం.
                                 
                                      .....టీం ఏపీ జేఏసీ అమరావతి