ఎపిజెఎసి అమరావతి జిల్లాశాఖల అద్యక్ష మరియు ప్రదాన కార్యాదర్శి లకు సూచన. జిల్లా కార్యవర్గం ఏర్పాటు అయిన తర్వాత కార్యవర్గం అందరూ జిల్లా కలెక్టర్ గారిని మరియు జిల్లా కి చెందిన మంత్రి వర్యులను కలువలసినదిగా చైర్మన్ గారు జిల్లా కార్యవర్గ ఆవిర్భావ సందర్భంగా మీకు తెలియచేసియున్నారు.
ఆ విధముగా కలిసియుండని పక్షంలో ముఖ్యముగా మీ జిల్లా మంత్రులను తక్షణమే కలిసి జెఎసి ఆవిర్భావాని గల కారణాలను ఇతర విషయాలు తెలియచేయవలెను. ఈ విషయంమై వెంటనే స్పందించవలసినదిగా సూచించడమైనది.
.... బొప్పరాజు మరియు ఫణి


0 Comments
Thanks For Your Valuable Feed Back