APJAC AMARAVATI Chairman Biopparaju Venkateswarlu At Secreteriat Finance Dept Along With Teachers Association And Contract Employees Association

సెక్రెటరియేట్ లో  ఐదు సంవత్సరాలు గా మూలన పడిఉన్న 2008 హామిపత్రాల టీచర్స్ సమస్యను(ఫైల్) ఈ రోజు బయటకు తెప్పించి సమస్యను వివరిస్తున్న AP JAC చైర్మన్ "శ్రీ బొప్పరాజు. వెంకటేశ్వర్లు" గారు......